kulfi By , 2014-07-12 kulfi kulfi, home made kulfi, making of kulfi, testy kulfi, veriety kulfi, kulfi in telugu Prep Time: 5min Cook time: 30min Ingredients: అరలీటరు పాలు, ఒకగ్లాసు నీళ్ళు, 6 టేబుల్ స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ కోవ, 7 చుక్కలు టోనోవిన్ (మార్కెట్లో దొరుకుతుంది), అర టీ స్పూన్ యాలకులపొడి, చిటికెడు ఉప్పు, Instructions: Step 1 ముందుగా పాలను చిక్కగా మరిగించి చల్లార్చుకోవాలి. Step 2 ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. మరుగుతున్న నీళ్ళలో పంచదార, ఉప్పు వేసి కరిగించాలి. Step 3 ఈ మిశ్రమంలో కార్న్ ఫ్లోర్, పాలు, టోనోవిన్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. Step 4 ఈ మిశ్రమం దగ్గరకు అయిన తరువాత పొయ్యి మీద నుండి దించి ఆయిల్ రాసిన ప్లేట్ లో తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత కుల్ఫీని బయటకు తీసుకుని ఇష్టమైన ఆకారంలో కట్ చేసి సర్వ్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day