kandi ginjala vepudu recipe By , 2017-01-27 kandi ginjala vepudu recipe Here is the process for kandi ginjala vepudu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పచ్చి కందిగింజలు 1 కప్పు,టొమోటోలు.. 1/4 కేజీ,మెంతి ఆకు.. 1 కప్పు,ఉల్లిపాయ.. ఒకటి,కారం పొడి.. 2 టీస్పూన్,అల్లం వెల్లుల్లి పేస్టు.. 1/2 టీస్పూన్,కరివేపాకు 2 రెమ్మలు,పసుపు 1/4 టీస్పూన్,గరం మసాలా 1/4 టీస్పూన్,కొత్తిమీర తురుము 1/2 కప్పు,ఉప్పు, నూనె.. సరిపడా,పంచదార.. చిటికెడు, Instructions: Step 1 బాణిలో నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. Step 2 అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి ఆకు, కారంపొడి, గరం మసాలా వేసి కలపాలి. Step 3 దీనిలో కంది గింజలు, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కొంచెం సేపు వేపుకోవాలి.. Step 4 తర్వాత టొమోటో ముక్కలు, పంచదార వేసి ఉడికించాలి. Step 5 సన్నటిమంట మీద కాసేపు ఉంచాక, దించి, తరిగిన కొత్తిమీర వేసుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day