Thotakura kadala masala curry recipe By , 2017-01-27 Thotakura kadala masala curry recipe Here is the process for Thotakura kadala masala curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: తోటకూర కాడలు లేతవి తగినన్ని,యాలక్కాయలు 3,ఉల్లిపాయలు 2,లవంగాలు 4,రెండు నూనె.. 3 టీస్పూన్,దాల్చిన చెక్క కాస్తంత,ఉప్పు, కారం తగినంత,గసగసాలు 2 టీస్పూన్,అల్లం చిన్న ముక్క,వెల్లుల్లి 4 రెబ్బలు,ఆవాలు 1/4 టీస్పూన్,జీలకర్ర 1 టీస్పూన్,మినప్పప్పు 1 టీస్పూన్, Instructions: Step 1 ముందుగా తోటకూర కాడలను కడిగి ముక్కలు చేసుకోవాలి. Step 2 ఉల్లిపాయల్ని కూడా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. Step 3 మసాలా దినుసులన్నీ పొడికొట్టుకుని వుంచుకోవాలి. Step 4 అల్లం వెల్లుల్లిని మెత్తగా నూరి ముద్దగా చేసుకోవాలి. Step 5 పొయ్యిమీద బాణెలి పెట్టి అందులో నూనె వేయాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు బాణెలిలో వేసి పోపు పెట్టాలి. Step 6 తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించిన, తర్వాత తోటకూర కాడల ముక్కలను వేయాలి. Step 7 కాసేపు వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి మసాలా పొడి, ఉప్పు, కారం, ముక్కలపై జల్లి, అవసరమైనంత నీరు పోసి కొంచెం సేపు బాగ ఉడకనివ్వాలి. Step 8 సెగమీద నుండి దింపుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day