sweet Kajalu recipe By , 2017-06-03 sweet Kajalu recipe Here is the process for sweet Kajalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మైదాపిండి - 500 గ్రా,పంచదార - 400 గ్రా,డాల్డా - 250 గ్రా,యాలకుల పొడి - 1/2 స్పూన్,సోడా ఉప్పు - చిటికెడు,పెరుగు - 1స్పూన్,నూనె - సరిపడ,నెయ్యి - 100 గ్రా, Instructions: Step 1 ఒక పాత్రలో మైదాపిండి, డాల్డా, పెరుగు మరియు సోడా ఉప్పు వేసి అందులో సరిపడినన్నినీళ్ళు పోసి గట్టిగా ముద్దలా కలిపి రెండు గంటలసేపు నాననివ్వాలి.  Step 2 తరువాత పిండిని పలుచగా వత్తి దానిని రోల్ చేయాలి.  Step 3 రోల్ చేసిన తర్వాత అంచుని నీటితో తడిపి అతికేటట్లు చూడాలి.  Step 4 నిలువుగా కట్ చేసి మధ్యలో చపాతీ కరత్రో నొక్కాలి. వీటిని కాగిన నూనెలో వేసి గోధుమరంగులో వచ్చేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి.   Step 5 గిన్నెలో పంచదార వేసి 2 కప్పుల నీళ్ళు కలిపి సన్నని మంటపై తీగ పాకంతయారు చేయాలి.    Step 6 తరువాత అందులో చేసి అందులో యాలకుల పొడి, నెయ్యి, వేయించి పెట్టుకున్న కాజాలు వేసి విడివిడిగా వచ్చేంత వరకు కలపాలి. అంతే!                   
Yummy Food Recipes
Add
Recipe of the Day