gutti vankaya pickle recipe By , 2017-01-27 gutti vankaya pickle recipe Here is the process for gutti vankaya pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: తాజా వంకాయలు... ½ కిలో,ఆవాలు... 1/2 టీస్పూన్,ఉప్పు... 2 టీస్పూన్,అల్లం... 2 ముక్కలు,నూనె... 2 టీస్పూన్,పచ్చి మిర్చి... 10, Instructions: Step 1 ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా దంచిన మిశ్రమాన్ని తయారుచేసుకోవాలిగుత్తుగా . Step 2 లేత వంకాయలను చివర విడిపోకుండా, నాలుగు భాగాలుగా కోసి, అందులో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. Step 3 స్టౌ మీద బాణెలిని పెట్టి నూనె, ఆవాలు వేసి వేయించుకోవాలి. Step 4 ఇందులో గుత్తి వంకాయలను వేసుకొని వేయించుకోవాలి . Step 5 ముక్కలు బాగా మగ్గిన తర్వాత దంచిన కారంవేసి కలియబెట్టాలి. Step 6 అది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీటితో కాసేపు మరిగించి దించేయండి.
Yummy Food Recipes
Add
Recipe of the Day