mamidi pindela pickle recipe By , 2017-01-26 mamidi pindela pickle recipe Here is the process for mamidi pindela pickle making .Just follow this simple tips Prep Time: Cook time: Ingredients: మామిడి పిందెలు : మూడు కప్పులు,కారం. 1/2 కప్పు,ఆవపిండి. 1/4 కప్పు,పసుపు. 1/2 టీస్పూ,ఇంగువ. 1/2 టీస్పూ,సిట్రిక్ యాసిడ్. 1/2 టీస్పూ, Instructions: Step 1 మామిడిపిందెలని కడిగి నీడలో ఆరనివ్వాలి. తరవాత కాయలకు ఉప్పు, పసుపు పట్టించి ఓ ప్లాస్టిక్‌ డబ్బా లేదా జాడీలో పెట్టి మూతపెట్టాలి. Step 2 ఇలా వీటిని నాలుగురోజులు ఉంచాలి. కారం, సిట్రిక్‌ యాసిడ్‌, ఆవపిండి, ఇంగువ. అన్నింటినీ విడిగా కలిపి ఉంచాలి. Step 3 నాలుగురోజుల తరవాత ఈ కారం మిశ్రమాన్ని కాయలున్న జాడీలో వేసి బాగా కలిపితే మామిడి పిందెల ఊరగాయ రెడీ.!
Yummy Food Recipes
Add
Recipe of the Day