Draksha Avakaya Recipe By , 2017-01-26 Draksha Avakaya Recipe Here is the process for Draksha Avakaya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: పుల్లటి ద్రాక్ష కాయలు.. 1 కేజీ,ఆవాలపొడి 2 టీస్పూ,కారం 4 టీస్పూ,ఉప్పు 2 టీస్పూ,జీలకర్ర పొడి 2 టీస్పూ,వెల్లుల్లి రేకలు 1 పాయ మొత్తం,నూనె తగినంత, Instructions: Step 1 ద్రాక్ష కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. Step 2 బాగా ఆరిన తరువాత నిలువుగా రెండు ముక్కలుగా ద్రాక్షకాయలను కోసుకోవాలి. Step 3 ఒక గిన్నెలో ఆవపొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వెల్లుల్లి రేకలను వేసి కలపాలి. Step 4 ఈ మిశ్రమంలో ద్రాక్ష ముక్కలతోపాటు సరిపడా కాచిన నూనె పోసి బాగా కలియబెట్టాలి. Step 5 ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో వేసి మూతపెట్టి ఉంచాలి. Step 6 మూడు రోజులు బాగా ఊరిన తరువాత, ఈ మిశ్రమంలో ఊట వచ్చి పుల్లగా ఉండే ద్రాక్ష ఆవకాయ తయారవుతుంది. Step 7 దీనిని కావల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా పాత్రలోకి తీసుకుని అలాగే అయినా లేదా పోపు పెట్టుకుని అయినా అన్నం, ఇడ్లీ, చపాతీ లాంటి వాటిలో నంజుకుని తినవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day