birakaya vankaya curry recipe By , 2017-03-22 birakaya vankaya curry recipe Here is the process for birakaya vankaya curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కూరముక్కలు-బీరకాయ లేదా వంకాయ,ఉప్పు-తగినంత,నూనె-2 టీస్పూ//.,జీలకర్ర కారం పొడి-1/2 టీస్పూ//.,పసుపు-చిటికెడు,ముందుగా జీలకర్ర 1 టీస్పూ//.,ధనియాలు-1/4 టీస్పూ//.,ఎర్రకారం-1 టీస్పూ//. తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.,ఈ పొడిని ఎదైనా సీసాలో పోసి వుంచుకోవచ్చు., Instructions: Step 1 బాణెలి లో నూనె వేసి కూరముక్కలు వేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి వాడ్చుకోవాలి. Step 2 ముక్కలు వాడిన తర్వాత జీలకర్ర పొడి వేసుకోఅవాలి. అంతే కూర రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day