pulihora avakaya recipe By , 2017-01-26 pulihora avakaya recipe Here is the process for pulihora avakaya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: మామిడికాయలు. 6,కారం. ½ కేజి,ఆవాలు 25 గ్రా.,వేయించిన మెంతి పొడి 50 గ్రా.,వేయించిన ఆవాల పొడి 1 టీస్పూ,ఉప్పు తగినంత,పసుపు. తగినంత.,మెంతులు 1 టీస్పూ,ఇంగువ ½ టీస్పూ,మిరపకాయలు 50 గ్రా.,శనగపప్పు 50 గ్రా.,మినప్పప్పు. 50 గ్రా.,నూనె తగినంత, Instructions: Step 1 ముందుగా మామిడికాయలను చెక్కుతీసి తురిమి పక్కనుంచాలి. Step 2 తరువాత నూనె కాచి అందులో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, శనగపప్పు, ఇంగువ, మినప్పప్పు, మెంతిపొడి, ఆవాలపొడి, తగినంత ఉప్పు, పసుపు, కారంపొడి వేసి బాగా కలపాలి. Step 3 ఈ మిశ్రమాన్ని జాడీలో వేసి... దానిపై మామిడి తురుమును వేసి కారం తురుముకు కలిసేలాగా చేసి నిల్వ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day