sheer khurma By , 2014-07-08 sheer khurma sheer khurma, making of sheer khurma, testy sheer khurma, ramzan special sheer khurma, sheer kurma in telugu Prep Time: 15min Cook time: 30min Ingredients: 100 గ్రాములు సేమ్యా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 లీటర్లు పాలు, 250 గ్రాములు పంచదార, 2 టేబుల్ స్పూన్లు బియ్యంపిండి, చిటికెడు యాలకులపొడి, 1 కప్పు పాలపొడి, 100 గ్రాములు ఎండు ఖర్జూరం (ముందురోజు రాత్రి నీళ్ళలో నానబెట్టి కట్ చేసుకోవాలి), 50 గ్రాములు బాదం పప్పు, 50 గ్రాములు కిస్ మిస్, 50 గ్రాములు పిస్తాపప్పు, 50 గ్రాములు పచ్చికొబ్బర ముక్కలు, 1 టీ స్పూన్ కెవ్రా (మార్కెట్ లో లభిస్తుంది), Instructions: Step 1 ముందుగా నెయ్యిలో సేమ్యాని దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టాలి Step 2 ఇప్పుడు అదే గిన్నెలో పాలు పోసి మరిగించాలి. పాలుమరుగుతుండగా బియ్యపిండిలో కొన్ని పచ్చిపాలు పోసి పలుచగా చేసి మరిగే పాలల్లో వేసి సిమ్ లో ఉడికించాలి. ఇందులో ఖర్జూరం ముక్కలు, బాదం,పిస్తా, కిస్ మిస్, కొబ్బరిముక్కలు, యాలకులపొడి, పంచదార, సేమ్యా వేసి ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. Step 3 సేమ్యా ఉడికిన తరువాత దించి సర్వ్ చేయాలి ఇది చాలా కమ్మగా ఉంటుంది.
Yummy Food Recipes
Add