Vankaya Royyala Curry Recipe By , 2017-01-20 Vankaya Royyala Curry Recipe here is the making process of Vankaya Royyala curry. Just follow this simple tips. Prep Time: 20min Cook time: 45min Ingredients: వంకాయలు - 4,,శుభ్రం చేసిన (చిన్న ) రొయ్యలు - 1 కప్పు,,పచ్చిమిర్చి - 1, ఉల్లిపాయ - 1,,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను,,టమోటా - 1, ఉప్పు - తగినంత,,పసుపు - పావు టీ స్పూను,,కారం - 1 టీ స్పూను,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,కొత్తిమీర తరుగు - పావు కప్పు., Instructions: Step 1 నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు దోరగా వేగించాలి. Step 2 ఇప్పుడు వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి చిన్నమంటపై మగ్గించాలి. Step 3 తర్వాత రొయ్యలు కలిపి మంట కొద్దిగా పెద్దగా చేయాలి. Step 4 రొయ్యలు వేగాక కొత్తిమీర చల్లి మంట తీసెయ్యాలి. 5 నిమిషాల తర్వాత సర్వ్‌ చేయాలి. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add