Vinegar Chicken Recipe By , 2017-01-20 Vinegar Chicken Recipe here is the making process of Vinegar Chicken. Just follow this simple tips. Prep Time: 15min Cook time: 25min Ingredients: 1/4 కప్పు నూనె,రెండు చెంచాల వెల్లుల్లి,1/2 కప్పు తరిగిన ఉల్లిగడ్డలు,1/4 కప్పు అల్లం పేస్టు,1/2 చెంచాడు పసువు,ఒక కేజి చికెన్‌ (ఉడికించి చిన్న ముక్కలుగా చేయాలి),1/2 చెంచా ఎర్రమిర్చి,1/4 సోయ సాస్‌,ఒక కప్పు వెనిగర్‌,1/2 కప్పు సన్నగా తరిగిన ఎర్ర క్యాప్సికం,కొబ్బరి పాలు రెండు కపలు, Instructions: Step 1 మొదట మూకుట్లో నూనె వేసి వేడి చేసిన తరువాత వెల్లుల్లి, ఉల్లి ముక్కలను వేసి కాసేపు వేగించండి. Step 2 ఆతరువాత అల్లం, పసుపు వేసి కలియబెట్టండి. కొద్ది సేపటి తరువాత బాయిల్డ్‌ చికెన్‌ను ఇందులో వేసి అయిదు నిమిషాలు ఉంచండి. Step 3 ఆ తరువాత దీనిలో వెనిగర్‌,సోయసాస్‌, తరిగిన మిర్చీలను వేసి బాగా కలియబెట్టండి. Step 4 కొద్ది సేపటి తరువాత కొబ్బరి పాలు దీనిలో పోసి, సన్నగా తరిగిన ఎర్ర క్యాప్సికం ను కూడా వే సి కలపండి. Step 5 కొద్ది పాటి సెగపై 20 నిమిషాలు ఉంచండి.తగినంత ఉప్పు వేసి కలిపి దించండి. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. (చికెన్‌ ఇష్టంలేని వాళ్లు ఆలుగడ్డ, గుమ్మడికాయ ముక్కలతో ఈ కూర చేసుకోవచ్చు).
Yummy Food Recipes
Add