Mushroom curry Recipe By , 2017-11-15 Mushroom curry Recipe Here is the process for Mushroom curry Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మష్రుమ్: 1cup,ఆవాలు: 1/4tsp,జీలకర్ర: 1/4tsp,నూనె: తగినంత,ఉప్పు: రుచికి సరిపడా,మసాలా కోసం,ఉల్లిపాయ (చిన్నగా కట్ చేసుకోవాలి):,1 టమోటో (చిన్నగా కట్ చేసుకోవాలి):,పుదీనా ఆకులు: 6,కొత్తిమీర తరుగు: 2tbsp,జీడిపప్పు: 5,పచ్చిమిర్చి: 5, Instructions: Step 1 ముందుగా మసాలాను తయారు చేసుకోవాలి. అందుకోసం రెడీ చేసుకొన్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. Step 2 తర్వాత పాన్ లో శుభ్రం చేసుకొన్న మష్రుమ్ ను వేసి కొద్దిగా ఫ్రై చేసి, తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత, అందులో మసాలా పేస్ట్ వేసి తక్కువ మంట మీద మసాలాను బాగా వేయించాలి. Step 4 మసాలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే సమయంలో వేయించి పెట్టుకొన్న మష్రూమ్ ముక్కలను, రుచికి సరిపడా ఉప్పును అందులో వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.   Step 5 తర్వాత మూత పెట్టి అతి తక్కువ మంట మీద మష్రుమ్ ను ఉడికించుకోవాలి. అంతే మష్రుమ్ మసాలా రెడీ. ఇది చపాతీ, రోటీలోకి చాలా రుచికరంగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day