coconut fish fry recipe By , 2017-09-23 coconut fish fry recipe Here is the process for coconut fish fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చేపముక్కలు - అరకేజీ,,పసుపు - కొంచెం,,మైదా - మూడు చెంచాలు,,ఉప్పు - రుచికి తగినంత,,ఎండుమిర్చి - మూడు,,కొబ్బరి తురుము - మూడు చెంచాలు,,అల్లం - చిన్నముక్క,,వెల్లుల్లి - నాలుగు రెబ్బలు,,వైట్ వెనీగర్ - చెంచాన్నర,,లవంగాలు - ఆరు,,నూనె - వేయించడానికి సరిపడినంత,,నిమ్మచెక్కలు - రెండు., Instructions: Step 1 చేప ముక్కలకు పసుపు పట్టించి పదినిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి.  Step 2 కడిగిన తర్వాత ముక్కలకు మైదా పిండి, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 మరోవైపు ఎండుమిర్చి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి, వెనిగర్ అన్నీ కలిపి మిక్సీ పట్టాలి. Step 4 అందులో కాస్త నీళ్లు చేర్చుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి.    Step 5 వేడయ్యాక మైదా, ఉప్పు కలిపిన చేప ముక్కలను మసాలా ముద్దతో పట్టించి వేయించాలి.    Step 6 బంగారు వర్ణంలోకి వచ్చాక దించేస్తే నోరూరించే కొబ్బరి చేపల వేపుడు రెడి అయినట్లే.          
Yummy Food Recipes
Add