delicious Puulattu making By , 2016-10-31 delicious Puulattu making Pullattu is one of the delicious food in telugu states. Here the making process of pullattu. Prep Time: 30min Cook time: 55min Ingredients: పుల్ల పెరుగు - 2 కప్పులు ,అటుకులు - 1 కప్పు ,బియ్యం - 2 కప్పులు ,ఉప్పు - తగినంత,6 పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర, 2 ఉల్లిపాయలు అరస్పూన్ జీలకర్ర, Instructions: రెండు గంటల ముందే, అటుకుల్ని పుల్లపెరుగులో వేసి నానబెట్టాలి. బియ్యాన్ని విడిగా నానబెట్టాలి. అటుకుల్ని, బియ్యాన్ని, విడివిడిగా మిక్సీ లో మెత్తగా రుబ్బుకుని, కలిపెయ్యాలి . ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, జీలకర్ర, కలిపి, మిక్సీ లో రుబ్బి, అటుకులు, బియ్యం మిశ్రమంలో కలిపి, తగినంత ఉప్పు జోడించాలి. ఈ పిండిని దోశల్లా పోసుకుని తినండి, ఇక వదిలిపెట్టరు సుమా ! దీనికి అల్లం చట్నీ మంచి కాంబినేషన్.
Yummy Food Recipes
Add
Recipe of the Day