pumkin soup By , 2014-07-08 pumkin soup pumkin soup, soup with pumkin, testy pumkin soup, hot pumkin soup, veriety pumkin soup, making of pumkin soup, pumkin soup in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: చిన్నది గుమ్మడికాయ, 2 క్యాప్సికమ్ (ఎరుపుది), 1 స్పూన్ నువ్వుల నూనె, 2 ఉల్లిపాయలు, 2 కప్పులు కొబ్బరి పాలు, తగినంత ఉప్పు, 2 కప్పులు కూరగాయలు, చికెన్ ఉడికించిన నీళ్ళు, కొద్దిగా మిరియాల పొడి, Instructions: Step 1 ముందుగా క్యాప్సికమ్ ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. మిగతా కూరకాయలన్ని చిన్న మక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవా . Step 2 ఇప్పడు పాన్ లో నూనె వేసి వేడి చేయాలి నూనె వేడి అయిన తరువాత క్యాప్సికమ్ ముద్ద, ఉల్లిపాయముక్కలు వేయించి అందులో గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇందులో కొబ్బరిపాలు పోసి, గుమ్మడి ముక్కలు ఉడికిన తరువాత దించేయాలి. ఈ మిశ్రమం చల్లార్చి మళ్ళీ మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. Step 3 కూరగాయలు, చికెన్ ఉడికించిన నీళ్ళలో గుమ్మడి మిశ్రమము వేసి బాగా మరిగించాలి. ఇది మరిగి చిక్క బడిందంటే సూప్ రెడీ అయినట్లే చివరగా ఇందులో మిరియాలపొడి, ఉప్పు వేసి సర్వ్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day