ginger pesarattu By , 2014-07-08 ginger pesarattu ginger pesarattu, healthy ginger pesarattu, spicy ginger pesarattu, testy ginger pesarattu, making of ginger pesarattu, ginger pesarattu in telugu Prep Time: 5min Cook time: 30min Ingredients: అరకేజి పెసరపప్పు, అంగుళం ముక్క అల్లం, 2 కప్పులు ఉల్లిపాయలు ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 3 టీ స్పూన్ కొత్తిమీర తరుగు, 3 పచ్చిమిర్చి, Instructions: Step 1 ముందుగా 3 గంటల ముందే పెసరపప్పు నానబెట్టి గట్టిగా రుబ్బుకోవాలి. Step 2 ఒక బౌల్ లో ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు పెనం మీద నూనె వేసి అది వేడి అయిన తరువాత గరిటతో పెసరపప్పు పిండిని తీసుకుని అట్టులాగా వేయాలి. ఈ అట్టు మీద ఉల్లిపాయ మిశ్రమాన్ని అట్టు మీద పరచాలి. దీనిని నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి. అంతే టేస్టీ పెసరట్టు రెడీ.
Yummy Food Recipes
Add