garlic chicken By , 2014-07-08 garlic chicken garlic chicken, chicken with garlic, making of garlic chicken, spicy garlic chicken, testy garlic chicken, garlic chicken in telugu Prep Time: 5min Cook time: 40min Ingredients: 1 కేజి చికెన్ (లెక్ పీసెస్), 6 వెల్లుల్లి రెబ్బలు, 3 టేబుల్ స్పూన్ వాము, 3 టేబుల్ స్పూన్ ఆలీవ్ ఆయిల్, 1 నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ గ్రిల్ సీసనింగ్, తగినంత ఉప్పు, అర కప్పు చికెన్ బ్రోత్, Instructions: Step 1 ముందుగా ఓవెన్ 450 డిగ్రీలకు ప్రీహీట్ చేయాలి. Step 2 ఇప్పుడు చికెన్ ను శుబ్రంగా కడిగి అందులో ఆలీవ్ ఆయిల్, గ్రిల్ సీజనింగ్, వాము, గార్లిక్ పేస్ట్, ఉప్పు వేసి బాగా కలిపి ఓవెన్ లో అరగంటసేపు పెట్టాలి. Step 3 అరగంట తరువాత చికెన్ ను బయటకు తీసి చికెన్ బ్రోత్, నిమ్మరసం వేసి మళ్లీ 5 నిమిషాలపాటు ఓవెన్ లో పెట్టాలి. ఇప్పుడు ఓవెన్ ఆఫ్ చేసి 5 నిమిషాలు అలాగే ఉంచి చికెన్ బయటకు తీయాలి. ఎంతో రుచికరమైన గార్లిక్ చికెన్ రెడీ.
Yummy Food Recipes
Add