mixed dal dosa By , 2014-07-07 mixed dal dosa mixed dal dosa, dosa with mixed dal, making of mixed dal dosa, testy mixed dal dosa, veriety mixed dal dosa, mixed dal dosa in telugu Prep Time: 10min Cook time: 25min Ingredients: 3 కప్పులు బియ్యము, 1 కప్పు మినపప్పు, అర కప్పు కందిపప్పు, పావు కప్పు శనగపప్పు, 1/8 కప్పు పెసరపప్పు, తగినంత ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా బియ్యంతో పాటు మిగతా పప్పులన్నీ 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో పెసర పిండి కొద్దిగా వేసి కాసేపు నానబెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయిన తరువాత నూనె వేసి కాగనివ్వాలి ఇప్పుడు పిండిని గరిటతో బాగా కలిపి దోశలాగ వేయాలి. అంతే ఎంతో రుచికరమైన మిక్స్ డ్ దాల్ దోశ రెడీ. దీనిని కొబ్బర చెట్నీతో తింటే చాలా కమ్మగా ఉంటాయి.
Yummy Food Recipes
Add