onion pulusu By , 2014-07-16 onion pulusu onion pulusu making of onion pulusu, best rice combination onion pulusu easy method read Prep Time: 15min Cook time: 30min Ingredients: కొద్దిగ బెల్లము, కొద్దిగ చింతపండు, 4 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 3 టీ స్పూన్లు శనగపిండి, అర టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ నూనె, చిటికెడు ఇంగువ, టీ స్పూన్ మినప్పప్పు, Instructions: Step 1 ఉల్లిపాయలను ఒలిచి మీడియం సైజులో క ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి అందులో చింతపండును నానపెట్టాలి. Step 2 బాగా నానిన తరవాత చిక్కగా పులుసు తీసి చింతపండు పిప్పి తీసేయాలి. ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, బెల్లం, తరిగిన పచ్చిమిర్చి, రెండు గ్లాసుల నీరు పోసి ముక్క మెత్తపడేవరకు ఉడికించాలి. తరవాత అందులో చింతపండురసం పోయాలి Step 3 ఇది కూడా బాగా ఉడికిన తరవాత ఇందులో నీళ్లలో కలిపిన శనగపిండిని పోయాలి. అన్నీ బాగా మరిగిన తరవాత అందులో వేయించి ఉంచుకున్న పోపు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకులతో గార్నిష్ చేయాలి. ఇది అన్నంలోకి, ముద్దపప్పులోకి చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add