boondi raitha By , 2014-07-07 boondi raitha boondi raitha, raitha with boondi, making of boondi raitha, testy boondi raitha, veriety boondi raitha, boondi raitha in telugu Prep Time: 5min Cook time: 10min Ingredients: 100 గ్రా. బూందీ, 1 కప్పు పెరుగు, తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ జీలకర్రపొడి, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర, పావు టీ స్పూన్ కారం, Instructions: Step 1 ముందుగా పెరుగును చిక్కగా అయ్యే వరకు బాగా కలపాలి. ఇందులో జీలకర్రపొడి, కొత్తిమీర, బూంది వేసి బాగా కలపాలి. ఇప్పుడు కారం, ఉప్పు, వేసి కలిపి కాసేపు ఫ్రిజ్ లో పెట్టి సర్వ్ చేస్తే చల్లచల్లగా బాగుంటుంది.
Yummy Food Recipes
Add