Orange Cake recipe By , 2016-12-16 Orange Cake recipe Here is the making process for Orange Cake. Just follow the simple tips and cook mouth watering Orange Cake. Prep Time: 15min Cook time: 20min Ingredients: బటర్ - 8 స్పూన్స్,,చక్కెర - పావు కప్పు,,కోడిగుడ్లు - 2,,నారింజపండ్లు - 2,,మైదా పిండి - 1 1/2 కప్పు,,బేకింగ్ పౌడర్ - 1 1/2 టీ స్పూన్స్,,బేకింగ్ సోడా - పావు టీ స్పూన్,,ఉప్పు - పావు టీ స్పూన్,,నారింజ రసం - అర కప్పు, Instructions: Step 1 ఓవెన్‌ని 350ఫారన్ హీట్ వద్ద ముందే వేడి చేయాలి. Step 2 నారింజలను ఒలిచి పెట్టుకోవాలి. Step 3 ఒక గిన్నెలో బటర్, చక్కెర వేసి బాగా బీట్ చేయాలి. దీంట్లోనే కోడిగుడ్లు, నారింజపండ్లు, మైదాపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఉండలు -కట్టకుండా జాగ్రత్తపడాలి. తర్వాత నారింజ రసం పోసి కలుపుకోవాలి. Step 4 ఇప్పుడు కేక్‌పాన్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులో పోయాలి. 35నిమిషాల పాటు బేక్ చేయాలి. తర్వాత పదినిమిషాలపాటు పాన్‌లోనే ఉంచి చల్లారనివ్వాలి. Step 5 నారింజ ముక్కలతో అందంగా డెకరేట్ చేసుకొని సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add