Chikkudu Avakay Recipe By , 2016-12-18 Chikkudu Avakay Recipe Here is the making process for Chikkudu Avakay. Just follow the simple tips and cook mouth watering Chikkudu Avakay. Prep Time: 45min Cook time: 10min Ingredients: చిక్కుడుకాయలు - కిలో,పప్పు నూనె - పావు కిలో,కారం - 100 గ్రా,ఉప్పు - 100 గ్రాములకు కొద్దిగా తక్కువ,ఆవపిండి - 100 గ్రా,మెంతులు - టేబుల్ స్పూను,చింతపండు - పావుకిలో, Instructions: Step 1 చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీయాలి Step 2 బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, చిక్కుడుకాయలను అందులో వేసి బాగా వేయించి తీసేయాలి Step 3 ఒక పాత్రలో ఆవపిండి, ఉప్పు, కారం, మెంతులు, చింతపండు, కొద్దిగా నూనె వేసి కలపాలి Step 4 వేయించి ఉంచుకున్న చిక్కుడుకాయలను జతచేసి బాగా కలపాలి Step 5 చివరగా నూనె పోసి గాలిచొరని పాత్రలో ఉంచి, మూడవ రోజు తిరగ కలపాలి Step 6 ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది (ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక, తగు పరిమాణంలో తయారుచేసుకుంటే మంచిది)
Yummy Food Recipes
Add