geen chilli - prown curry By , 2014-07-07 geen chilli - prown curry green chilli - prown curry, prown curry with green chilli, spicy geen chilli prown curry, making of green chilli prown curry, testy green chilli prown curry, veriety green chilly prown curry, green chilly prown curry in telugu Prep Time: 10min Cook time: 35min Ingredients: 20 (750 గ్రా.) రొయ్యలు, 2 ఉల్లిపాయలు (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి), 1 కప్పు కొబ్బరి తురుమ, చిన్నముక్క అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు (పేస్ట్ చేసుకోవాలి., 10 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీన, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ ఆమ్ చూర్ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్రపొడి, 3 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా రొయ్యలు శుబ్రంగా కడికి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత రొయ్యలను కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి 5 నిమిషాలపాటు వేయించుకోవాలి. ఇందులో కొబ్బరి తురుము కూడా వేసి మరో 4 నిమిషాలపాటు వేగనివ్వాలి. Step 3 ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేరొక జార్ లో పేస్ట్ చేసుకోవాలి. Step 4 ఇప్పుడు పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాసేపు వేయించాలి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ మిశ్రమాన్ని వేసి కాసేపు వేయించిన తరువాత ఆమ్ చూర్ పౌడర్ కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు గరం మసాల, జీలకర్రపొడి, ఉప్పు వేసి 2నిమిషాలపాటు వేగనిచ్చి 2 కప్పుల నీళ్ళు పోసి ఉడికించాలి. Step 5 ముందుగా వేయించిన రొయ్యలు కూడా వేసి 5-10 నిమిషాల వరకు ఉడికించి దించాలి అంతే గ్రీన్ చల్లీ-ఫ్రాన్ కర్రీ రెడీ.
Yummy Food Recipes
Add