sabja sharbath recipe By , 2017-06-28 sabja sharbath recipe Here is the process for sabja sharbath making .Just follow this simple tips Prep Time: 5min Cook time: Ingredients: నిమ్మకాయ -1,పంచదార సిరప్‌ -2 టేబుల్‌ స్పూన్లు,ఉప్పు-చిటికెడు,సబ్జా గింజలు-1టేబుల్‌ స్పూన్‌,నీరు-2 గ్లాసులు, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్‌లో సబ్జా గింజల్ని వేసి నీటితో శుభ్రం చేసుకోవాలి.  Step 2 తర్వాత ఒక పాత్రలో నీరు పోసి అందులో శుభ్రంచేసి పెట్టుకున్న సబ్జా గింజల్ని 20 నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. Step 3 సబ్జా గింజలు నీటి నుంచి పైకి తేలే వరకు వుంచి తర్వాత వాటిలో నిమ్మరసం పంచదార సిరప్‌, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీరు పోసి బాగా కలుపుకోవాలి.  Step 4 టేస్ట్‌ని బట్టి మరికొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఐస్‌ క్యూబ్స్‌ వేసి సర్వింగ్‌ గ్లాసుల్లో సబ్జా షర్బత్‌ని పోసి అతిధులకందించండి.      
Yummy Food Recipes
Add