sweet corn balls recipe By , 2017-05-18 sweet corn balls recipe Here is the process for sweet corn balls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: స్వీట్ కార్న్ : 1 కప్పు,మైదా : అరకప్పు,బ్రెడ్ పొడి : అరకప్పు,వెన్న : 5 చెంచాలు,పాలు : అరకప్పు,ఉప్పు,నూనె : తగినంత, Instructions: Step 1 మైదాలో నీళ్ళు పోసి జారుడుగా కలపాలి. స్వీట్ కార్న్ ని నీటిలో ఉడికించాలి.  Step 2 పాలలో వెన్న వేసి మరిగించి, చిక్కగా అయ్యాక స్వీట్ కార్న్ ను వేసి గట్టిగా అయ్యేవరకు ఉడికించాలి. (కాస్త కొత్తిమీర తగిలిస్తే ఇంకా బాగుంటుంది) తర్వాత ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని, మైదా పిండిలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి. వీటిని నూనెలో వేయిస్తే స్వీట్ కార్న్ బాల్స్ రెడీ.                      
Yummy Food Recipes
Add
Recipe of the Day