egg-keema-sandwich By , 2018-03-23 egg-keema-sandwich Here is the process for egg-keema-sandwich making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఉడికించిన కోడిగుడ్లు : ఎనిమిది,పచ్చిగుడ్డు : ఒకటి,నూనె : 150 గ్రాములు,వెన్న : 50 గ్రాములు,ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు,మిర్చి తరుగు : పావు కప్పు,అల్లం పేస్ట్ : ఒక స్పూన్,బ్రెడ్ ముక్కలు : 16,ఉప్పు : తగినంత,వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్, Instructions: Step 1 ఉడికించిన గుడ్లను ఖైమాలా తరిగిపెట్టుకోవాలి. Step 2 అలాగే ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని రుబ్బుకోవాలి. ఇందులో ఖైమా ముక్కల్ని కలపాలి. Step 3 బ్రెడ్ ముక్కల మీద ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలను నూనెలో వేయించాలి. Step 4 దోరగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని ఛిల్లీ సాస్ లేదా టమోటా సాస్‌తో వడ్డించాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day