chicken kabab By , 2017-11-24 chicken kabab Here is the process for chicken kabab making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బోన్‌లెస్ చికెన్ ముక్కలు - అరకేజి,,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూను,,కారం - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు,,చిక్కని పెరుగు - పావు కప్పు,,శనగపిండి - 1 టేబుల్ స్పూను,,నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్లు,,ఉల్లి, వెల్లుల్లి పొడులు (మార్కెట్లో దొరుకుతాయి) - స్పూను చొప్పున,,మిరియాలపొడి - అర టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 ఒక పాత్రలో అల్లవెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించి ఒక రాత్రంతా పక్కనుంచాలి.  Step 2 మరో కప్పులో శనగపిండి, నిమ్మరసం, ఉల్లి, వెల్లుల్లి, మిరియాల పొడులు, ఉప్పు కాస్త జారుగా కలిపి మరోసారి చికెన్ ముక్కలకు పట్టించి నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.  Step 3 తర్వాత ఓవెన్‌లో 400 ఫా. డిగ్రీల 'ప్రీ' హీట్‌లో 20 నిమిషాలు ఉంచి తీసేయాలి.                
Yummy Food Recipes
Add