Jowar laddu By , 2017-12-01 Jowar laddu Here is the process for Jowar laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: జొన్న పిండి - 200 గ్రా.,బెల్లం - 150 గ్రా.,నెయ్యి - 50 గ్రా.,యాలకులపొడి - 1 స్పూన్, Instructions: Step 1 జొన్న పిండిని దోరగా వేయించాలి. బెల్లం పాకం పట్టాలి. Step 2 బెల్లం తీగపాకం వచ్చాక జొన్న పిండిని, యాలకుల పొడిని చేర్చి కలపాలి.  Step 3 కరిగించిన వేడి నెయ్యి కలుపుతూ లడ్డూ కట్టాలి.  Step 4 వేరుశనగపప్పు గాని, నువ్వులు గాని కలుపుకోవచ్చు.              
Yummy Food Recipes
Add