Kheema fry recipe By , 2016-11-16 Kheema fry recipe here the preparation process for moth watering Kheema fry. Just follow these steps and make delecious Kheema fry Prep Time: 30min Cook time: 45min Ingredients: మటన్ ఖీమా -అరకిలో,ఉల్లిపాయ -ఒకటి పచ్చిమిర్చి -రెండు,అల్లంవెల్లుల్లి -టేబుల్ స్పూన్,కొత్తిమీర తురుము -కొంచెం,కారం -టీ స్పూన్,ఉప్పు -రుచికి సరిపడా,గరం మసాల -టీ స్పూన్,నూనె -తగినంత, Instructions: Step 1 బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి Step 2 అల్లంవెల్లుల్లి కూడా వేసి వేగాక ఖీమా ,ఉప్పు,కారం వేసి కలపాలి . Step 3 తర్వాత మూత పెట్టి మీడియం మంట మీద కలుపుతూ వేయించాలి . Step 4 మటన్ పూర్తిగా ఉడికి వేగిన తర్వాత గరం మసాల ,కొత్తిమీర తురుము వేసి దించుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day