masala moong dal salad By , 2016-11-22 masala moong dal salad simple yet tasty masala moong dal salad recipe. Prep Time: 10min Cook time: 10min Ingredients: ఫ్రైడ్ మూగ్ దాల్ - 200 గ్రామ్స్,మొలకల పెసలు- 1/2 కప్పు,ఉల్లిపాయలు- 1/2 cup (సన్నగా కట్ చేసుకోవాలి),టమోటో- 1/2కప్పు (సన్నగా కట్ చేసుకోవాలి),క్యారెట్ - 1/2 కప్పు,చింతపులుసు - 1/2 టీస్పూన్,పచ్చిమిర్చి పేస్ట్ - 1/2 టీస్పూన్,బెల్లం సిరఫ్ - 1/2 టీస్పూన్,కొత్తిమీర - గార్నిష్ కోసం,నిమ్మరసం - 1/2 టీస్పూన్,ఉప్పు: రుచికి సరిపడా, Instructions: Step 1 పెద్ద బౌల్ తీసుకుని అందులో కొన్ని ఉల్లిపాయాలు, టమోటో, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. Step 2 తర్వాత అందులోనే ఫ్రైడ్ మూగ్ దాల్ వేయాలి. తర్వాత మొలకలు పెసలు వేయాలి. Step 3 కొద్దిగా చింత పులుసు వేసి, ఆపై కొద్దిగా బెల్లం నీళ్ళు చిలకరించాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. Step 4 తర్వాత అందులోనే ఉప్పు మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. Step 5 అంతే టేస్టీ మసాలా మూగ్ దాల్ రెడీ. పెద్దలకు మాత్రమే కాదు పిల్లకు కూడా నచ్చే ఈ టేస్టీ సలాడ్ ను సాయంత్రపు చిరుతిండిలా లాగించేయొచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day