Vegetable cutlet By , 2016-11-16 Vegetable cutlet here the preparation process for moth watering Vegetable cutlet. Just follow these steps and make delecious Vegetable cutlet Prep Time: 30min Cook time: 15min Ingredients: బంగాళ దుంపలు: 3,బ్రెడ్‌ స్లైసులు : 4,గరం మసాలా: -1/2 టేబుల్ స్పూన్,అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 1టేబుల్ స్పూన్,కొత్తిమీర తురుము: 1టేబుల్ స్పూన్,జీడిపప్పు పొడి: 1టేబుల్ స్పూన్,కారం: 1టేబుల్ స్పూన్,ధనియాలపొడి: 1టేబుల్ స్పూన్,జీలకర్ర పొడి: 1టేబుల్ స్పూన్,ఉప్పు: రుచికి తగినంత నూనె: కావలసినంత, Instructions: Step 1 బంగాళదుంపలను ఉడికించి, తోక్కు తీసి మెత్తగా చిదుముకోవాలి. బ్రెడ్‌ స్లైస్‌ ను పొడి చేసి ఉంచుకోవాలి. Step 2 తర్వాత నూనె వేడి చేసి ఉప్పు మినహా బంగాళదుంపతో పాటు ఇతర దినుసులను అన్నీ వేయాలి. ఎరుపు రంగు వచ్చేదాకా వేగనిచ్చి తర్వాత దించుకోవాలి. Step 3 ఈ మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో ఉంచి వెడల్పుగా ఒత్తుకోవాలి. Step 4 వీటిని బ్రెడ్‌ పొడిలో దొర్లించి పెనం మీద కాల్చుకోని అయినా తినవచ్చు లేదా నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవచ్చు. Step 5 టమేటో కెచప్‌ తో కలిపి వేడివేడిగా సర్వ్‌ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add