green peace mixer By , 2014-07-05 green peace mixer green peace mixer, special green peace mixer, making of green peace mixer, testy green peace mixer, green peace mixer in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ ధనియాలపొడి, పావు టీ స్పూన్ ఏలాకులపొడి, 1 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), 500 గ్రా. పచ్చిబఠానీలు, 2 టేబుల్ స్పూన్ అల్లం తురుము, 3 వెల్లుల్లి రెబ్బలు (కచ్చపచ్చాగా చేసుకోవాలి), 1 నిమ్మకాయ (రసంతీసుకోవాలి), కొద్దిగ కొత్తిమీర, తగినంత ఉప్పు, Instructions: Step 1 ఒక పాన్ లో నెయ్యి వేసి కొద్దిగా వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత, అందులో జీలకర్ర, ఆవాలు, వేసి 1నిమిషంపాటు వేయించుకోవాలి. తరువాత ధనియాలపొడి, యాలకులపొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. Step 2 వేగిని మిశ్రమంలో బఠానీలు, అల్లం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి 3 నిమిషాలు వేగనివ్వాలి. Step 3 బఠానీ మెత్త పడ్డాక చివరగా నిమ్మరసం వేసి కలపాలి, కొత్తిమీర, వేసి దించాలి. పచ్చి బఠానీ మిశ్చర్ రెడీ
Yummy Food Recipes
Add