shanagapappu chicken By , 2014-07-12 shanagapappu chicken shanagapappu chicken, chicken with shanagapappu, making of shsnagapappu chicken, special shanagapappu chicken, veriety shanagapappu chicken, shanagapappu chicken in telugu Prep Time: 15min Cook time: 35min Ingredients: అరకిలో చికెన్, 1 కప్పు శనగపప్పు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ గరం మసాల, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ కారం, అరకప్పు నూనె, చిన్నకట్ట కొత్తిమీర, 2 రెమ్మలు కర్వేపాకు, పావు టీ స్పూన్ పసుపు, Instructions: Step 1 ముందుగ శనగపప్పు నీళ్ళలో అరగంట నానపెట్టాలి. Step 2 చికెన్ శుబ్రంగా కడిగి అందులో అల్లం వెల్లులి పేస్ట్, ఉప్పు, కారం, కలిపి అరగంట పక్కన పెట్టాలి. Step 3 ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడిచేయాలి ఇందులో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కర్వేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. Step 4 ఉల్లిపాయలు వేగిన తరువాత చికెన్ వేసి 10 నిమిషాలు ఫ్రై చేయాలి. Step 6 ఇప్పుడు నానపెట్టిన శనగపప్పు వేసి కొద్దిగ నీళ్ళు పోసి చికెన్ ను ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. రుచికరమైన శనగపప్పు చికెన్ రెడీ.
Yummy Food Recipes
Add