kadai chole By , 2014-07-05 kadai chole kadai chele, making of kadai chele, veriety kadhai chole, testy kadai chole, new kadai chole, kadai chole in telugu Prep Time: 10min Cook time: 50min Ingredients: 250 గ్రా. కాబూలీ శనగలు, 50 గ్రా ఉల్లి తరుగు, 75 గ్రా టమాట, 4 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకప్పు పుదీన తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 3 బిర్యాని ఆకు, చిటికెడు పసుపు, 25 గ్రా నూనె, పావు టీ స్పూన్ గరం మసాల, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఆమ్ చూర్ పౌడర్, అర టీ స్పూన్ చోలే మసాల, తగినంత ఉప్పు, Instructions: Step 1 శనగలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. Step 2 నానపెట్టుకున్న శనగలను కుక్కర్ లో అరగంట సేపు ఉడికించాలి. Step 3 ఇప్పుడు పాన్ లో నూనె వేసి ఇందులో బిర్యాని ఆకు, గరం మసాల వేసి వేయించాలి. మసాల వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి తరువాత టమాటాలు మిగతా పదార్థాలన్నీ వేసి బాగా వేయించుకోవాలి. Step 4 ఉడికించుకున్న శనగలలో పావు కప్పు శనగలను మెత్తగా చేసి ఫ్రై మిశ్రమంలో కలిపి 4 నిమిషాలపాటు ఫ్రై చేసుకోవాలి. Step 5 ఇప్పుడు మిగతా శనగలు కూడా వేసి ఉప్పు వేసి కాసేపు ఉడికించి దించాలి. కడైచోలే రెడీ టు సర్వ్.
Yummy Food Recipes
Add