egg fried rice By , 2014-07-04 egg fried rice egg fried rice, making of egg fried rice, teasty egg fried rice, easty coocking egg fried rice, egg fried rice in telugu Prep Time: 15min Cook time: 20min Ingredients: 1 కప్పు అన్నం, 2 గుడ్లు, అర కప్పు క్యాబేజి, క్యారెట్, బీన్స్ అన్నీ కలిపి సగం ఉడికించిన ముక్కలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కర్వేపాకు, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 ఉల్లికాడలు, Instructions: Step 1 స్టవ్ పై కడాయి పెట్టి నెయ్యి వేడి చేయాలి నెయ్యి వేడి అయిన తరువాత గుడ్లు కొట్టి వేసి కలపాలి. Step 2 ముందుగా ఉడికించుకున్న కూరముక్కలు, పచ్చిమిర్చి, కర్వేపాకు,వేసి కాసేపు వేయించాలి. Step 3 వేగిన తరువాత ఉడికించిన అన్నం, ఉప్పు వేసి బాగా కలపాలి. Step 4 ఒక గిన్నెలోకి ఎగ్ రైస్ ని తీసుకుని దాని మీద కట్ చేసిన ఉల్లికాడలు చల్లి సర్వ్ చేయాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ .
Yummy Food Recipes
Add