natu kodi pulusu By , 2014-07-03 natu kodi pulusu natu kodi pulusu, pulusu with natu kodi, making of natuj kodi pulusu, teasty food natu kodu pulusu, natu kodi pulusu in telugu Prep Time: 15min Cook time: 45min Ingredients: 1 కేజి కోడి మాంసము, 3 నూనె, 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 కప్పు పెరుగు, 2 టీ స్పూన్లు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 కట్ట కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా కోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి (నిలువుగా కోసుకోవాలి) , అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్వేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. Step 3 ఈ మిశ్రమంలో పెరుగు వేసి ఉడిగించి, కోడి మాంసం వేసి మాంసంలోని నీరంతా ఇగిరే వరకు ఉడికించుకోవాలి. Step 4 ఇప్పుడు కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడకనిచ్చి సరిపడా నీరు పోసి బాగా ఉడకనివ్వాలి. Step 5 ఇప్పుడు ముక్క బాగా ఉడికిన తరువాత కొత్తిమీర, గరం మసాల వేసి కూరను దించేయాలి టేస్టీ టేస్టీ నాటుకోడి పులుసు రెడీ
Yummy Food Recipes
Add