Munagaaku Pappu Cooking tips, special lunch item, the cooking tips to Munagaaku Pappu. By , 2016-05-19 Munagaaku Pappu Cooking tips, special lunch item, the cooking tips to Munagaaku Pappu. Learn how to cook Munagaaku Pappu. The cooking tips to make Munagaaku Pappu in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 10min Cook time: 35min Ingredients: ఒక కప్పు  పెసరపప్పు,ఒక కట్ట   మునగ ఆకు,రెండు రెబ్బలు  కొత్తిమీర‌,ఐదు   పచ్చిమిరపకాయలు,రెండు  ఉల్లిగడ్డలు,రెండు రెబ్బలు   కరివేపాకు,తగినంత  ఉప్పు,సరిపడా  నూనె,చిటికెడు   పసుపు,తగినన్ని  పోపు గింజలు,రెండు    టమోటా, Instructions: Step 1 ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక పాత్ర తీసుకోని ఆ పాత్రలో పెసరపప్పును శుభ్రంగా కడిగి, స్టౌ పైన పాత్ర ఉంచి పెసర పప్పును ఉడికించుకోవాలి. పెసర పప్పు ఉడికే సమయంలో శుభ్రంగా కడిగిన మునగాకును, పసుపు, పచ్చిమిరపకాయలు, టమోటా, ఉప్పు వేసి పప్పును 30నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన పప్పును పప్పు కర్రతో మెత్తగా చేసుకోవాలి.. Step 3 తర్వాత ఒక పెన్నము తీసుకొని అందులో నూనె వేసి చిన్న మంటమీద ఉల్లిముక్కలు, కరివేపాకు, పోపు గింజలు వేసి దోరగ వేగిన తర్వాత పప్పు మిశ్రమాన్ని కలపాలి. స్టౌ మీద నుండి క్రిందకు దించే సమయంలో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతె అరోగ్యకరమైన మునగాకు పప్పు రెడి. Step 4 ఈ మునగాకు పప్పును వేడివేడి అన్నం లో తింటే చాలా రుచికరముగా ఉంటుంది..
Yummy Food Recipes
Add