masala alu fry By , 2014-07-12 masala alu fry masala alu fry, making of masala alu fry, spicy masala alu fry, roti special masala alu fry, easy cook masala alu fry, masala alu fry in telugu Prep Time: 10min Cook time: 25min Ingredients: 4 బంగాళదుంపలు (ఉడికించినవి), 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ ఛాట్ మసాల, పావు టీ స్పూన్ నల్లఉప్పు (బ్లాక్ సాల్ట్), చటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పంచదార, తగినంత ఉప్పు /li>, 1 టేబుల్ స్పూన్ నూనె, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత జీలకర్ర, ఇంగువ వేసి 1 నిమిషం వేగాక ఇందులో ఉడికించుకొని కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. Step 2 వేగిన బంగాళదుంపలలో ధనియాలపొడి, జీలకర్రపొడి, ఎండుమిర్చి, ఉప్పు, చాట్ మసాల, బ్లాక్ సాల్ట్, చెక్కర వేసి మరో 4 నిమిషాలు ఫ్రై చేసుకోని దించాలి. అంతే రుచికరమైన మసాల ఆలూ రెడి
Yummy Food Recipes
Add