shark fish pidupu recipe cooking tips special seafood dish By , 2015-01-03 shark fish pidupu recipe cooking tips special seafood dish shark fish pidupu recipe cooking tips special seafood dish : the cooking tips to make shark fish pidupu recipe. It is a special seafood recipe which has different taste. Prep Time: 30min Cook time: 35min Ingredients: 1/2 కేజీ సొరచేప, 2 టీ స్పూన్స్ అల్లంవెల్లుల్లి, 2 టీ స్పూన్స్ కారంపొడి, 15 గ్రాములు గరంమసాలా, తగినంత నూనె, తగినంత ఉప్పు, 100 గ్రాములు ఉల్లిపాయలు, ఒక కట్ట కరివేపాకు, 1/4 టీ స్పూన్ పసుపు, Instructions: Step 1 సొరచేపను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో నీరు పోసి, అందులో చేప ముక్కలు, తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అనంతరం మొత్తం నీటిని వంచేసి.. చేప ముక్కల్ని చల్లార్చుకోవాలి. అనంతరం చేపముక్కల చర్మాన్ని వలిచి, ఆ మాంసాన్ని మెత్తగా మెదుపుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి మిశ్రమం, గరంమసాలా తప్ప పైన పేర్కొన్న మిగిలిన వాటన్నింటినీ వేసి కొద్దిసేపటివరకు వేయించాలి. సొరచేప మాంసం ముద్దను కూడా వేసి.. 10 నిముషాలపాటు కలియబెడుతూ ఫ్రై చేయాలి. చివరగా గరంమసాలా పొడి వేసి దించేయాలి. అంతే!
Yummy Food Recipes
Add