honey chicken rice recipe|chicken chill recipe|non veg recipe By , 2016-05-27 honey chicken rice recipe|chicken chill recipe|non veg recipe how to prepare honey chicken rice recipe, very testy chill chicken recipe, for more information www. telugufoodrecipes.com Prep Time: 25min Cook time: 35min Ingredients: అర కేజీ బోన్ లెస్ చికెన్,ఒక కప్పు తేనె,3 కప్పులు ఉడికించిన అన్నం, ఒక టీ స్పూన్  గ్రీన్ చిల్లీ సాస్,ఒక టీ స్పూన్  రెడ్ చిల్లీ సాస్,తగినంత  ఉప్పు, ఒక టీ స్పూన్ ‌ బ్లాక్ పెప్పర్,ఒక స్పూన్ ‌ కార్న్ ఫ్లోర్,తగినంత‌  నూనె,ఒక టీ స్పూన్ సోయా సాస్,ఒక కప్పు   ఉల్లి పాయ ముక్కలు,ఒక కప్పు‌   గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు,ఒక కప్పు‌   క్యాలీ ఫ్లవర్ ముక్కలు,నాలుగు‌   కోడి గుడ్లు,గార్నిష్‌కు తగినన్ని  స్ప్రింగ్ ఆనియన్స్, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్ లోకి చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి, ఉప్పు, పెప్పుర్ సాల్ట్, కార్న్ ప్లోర్ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేస్తూ ముందుగా కలుపుకున్న చికెన్ మిశ్రంమం, గ్రీన్ చిల్లీసాస్, సోయాసాస్ వేసి బాగా కలుపుకోవాలి.. Step 2 తర్వాత అందులోనే తేనె వేసి చికెన్ ముక్కలకు పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు మరో పాత్ర తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడియ్యాక ఉల్లి, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా వేపుకోవాలి. Step 4 ఈ కూరగాయల ముక్కలతోనే కోడిగుడ్డును కూడా బాగా వేపుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించిన అన్నం, సోయాసాస్, పెప్పర్, ముందుగా వేపుకున్న చికెన్ ముక్కలు వేసి పది నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. Step 5 అంతే మనముందు ఘుమఘుమలాడే తేనె చిల్లీ చికెన్ రైస్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day