strawberry milkshake recipe making tips By , 2014-12-30 strawberry milkshake recipe making tips strawberry milkshake recipe making tips : the simple cooking tips to make strawberry milkshake recipe which contains healthy ingradients. Prep Time: 20min Cook time: 10min Ingredients: 2 టీ స్పూన్లు స్ట్రాబెర్రీ పొడి, 2 కప్స్ చల్లటిపాలు, 4 స్కూపులు స్ట్రాబెర్రీ ఐస్’క్రీమ్, 6-8 తాజా స్ట్రాబెర్రీలు, రుచికి తగినంత పంచదార, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో పాలు, స్ట్రాబెర్రీ పొడి, స్ట్రాబెర్రీ ఐస్’క్రీమ్, పంచదార వేసి మెత్తగా అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి. Step 2 తర్వాత రుచి ఎంతమేర వుందో ఒకసారి సరిచూసుకుని పంచదార కలుపుకుంటే మంచిది. అనంతరం దీనిని ఒక గ్లాసులోకి పోస్తుకుని స్ట్రాబెర్రీలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే! స్ట్రాబెర్రీ మిల్క్’షేక్ రెడీ!
Yummy Food Recipes
Add