capsicum masala recipe cooking tips By , 2014-12-30 capsicum masala recipe cooking tips capsicum masala recipe cooking tips : the cooking tips to make capsicum masala recipe. It is easy to make within minutes in urgent time. Prep Time: 20min Cook time: 15min Ingredients: 250 గ్రాములు క్యాప్సికమ్, 3-4 ఉల్లిపాయలు, 2 టీ స్పూన్స్ చింతపండు గుజ్జు, 3-4 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, చిటికెడు కారం, వేయించడానికి సరిపడా నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 క్యాప్సికమ్’ను శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటిని గుత్తుగా కోసుకుని వుంచుకోవాలి. అలాగే ఉల్లి, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడో పాన్ తీసుకుని అందులో కాస్త నూనె వేసి వేగించాలి. నూనె కాగిన తర్వాత అందులో చిటికెడు ఆవాలు, మినపప్పు, జీలకర్రపొడి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా ఉడికించాలి. Step 3 అలాగే చింతపండును మెత్తగా రుబ్బి దాని పిప్పిని, పసుపుతోబాటు రుచికి తగినంత ఉప్పును ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. Step 4 అలా కలిపిన ఆ మొత్తం మిశ్రమంలో ఇదివరకు గుత్తుగా చేసుకున్న క్యాప్సికమ్ వేసి ఆ పాన్’కు మూతపెట్టి ఉడికించాలి. అంతే! క్యాప్సికమ్ మసాలా రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add