corn pakoda recipe cooking tips telugu By , 2014-12-30 corn pakoda recipe cooking tips telugu corn pakoda recipe cooking tips telugu : the cooking tips to make corn pakoda recipes for special evening snacks Prep Time: 20min Cook time: 15min Ingredients: 3 కప్స్ జొన్నగింజలు (ముదురుగా వున్నవి), 2-3 ఉల్లిపాయలు (తరగాలి), 5-6 పచ్చిమిర్చి, 1 చెంచా జీలకర్ర, వేయించడానికి సరిపడా నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 మొక్కజొన్న గింజలను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్’లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి మరోసారి పిండిలా రుబ్బుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేయించాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు రుబ్బుకున్న పిండిని పకోడీలుగా వేసి.. అటుఇటు తిప్పుడు బంగారు వన్నె వచ్చేవరకు వేయించాలి. అంతే! కార్న్ పకోడీ రెడీ!
Yummy Food Recipes
Add