Fish Pickle By , 2018-02-16 Fish Pickle Here is the process for Fish Pickle making .Just follow this simple tips Prep Time: 50min Cook time: 25min Ingredients: తోలుతీసిన కొరమీను చేపలు : 700 గ్రాములు,దనియాల పొడి : 75 గ్రాములు,కారం : 200 గ్రాములు,వెల్లుల్లి : 100 గ్రాములు,ఉప్పు : 6 టీ స్పూన్లు,జీలకర్ర పొడి : 75 గ్రాములు,నిమ్మరసం : 12 కాయలు,మసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు),నూనె : 350 నుండి - అర కిలో,కరివేపాకు : తగినంత, Instructions: Step 1 ముందుగా తోలుతీసిన కొరమేను చేపలను శుభ్రంగా కడగాలి. చిన్న ముక్కలుగా కోయాలి. ముక్కలకు మసాలా, ఉప్పు కారం మిశ్రమం కలిపిన తరువాత అరగంటసేపు నానబెట్టాలి.  Step 2 బాణాలిలో నూనె పోసి చేపముక్కలను దోరగా వేయించాలి.  Step 3 తరువాత కారం, ఉప్పు, దనియాల పొడి, వెల్లుల్లి ముక్కలను నూరి మసాలలో నిమ్మరసం కలిపి, చేపల ముక్కలు వేసి నూనెలో కలియబెట్టాలి. ఇలా తయారు చేసిన పచ్చడి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది.             
Yummy Food Recipes
Add