chicken tandoori recipe making tips By , 2014-12-29 chicken tandoori recipe making tips chicken tandoori recipe making tips : the simple cooking tips to make chicken tandoori recipe. It is very easy to make and serve. Prep Time: Cook time: Ingredients: 500 గ్రాములు చికెన్ (ముక్కలు కాకుండా పూర్తిగా), కొద్దిగా పెరుగు, 50 గ్రాములు కుంకుమపువ్వు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరంమసాలా, 50 మి.లీ. నిమ్మరసం, 15 గ్రాములు అల్లంవెల్లుల్లి పేస్ట్, 50 గ్రాములు వెన్న, Instructions: Step 1 ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్’ను శుభ్రం చేసుకోవాలి. అనంతరం చికెన్ నడుమ గాట్లు పెట్టుకోవాలి. అలా పెట్టిన అనంతరం దానికి ఉప్పు, నిమ్మరసం, కారం పట్టించి.. పదినిముషాలపాటు పక్కన పెట్టాలి. Step 2 తర్వాత ఆ చికెన్’కు పెరుగు, మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, కుంకుమ పువ్వు పట్టించి.. వెన్న కలిపి కొద్దిసేపటివరకు నానబెట్టాలి. ఇలా చేసిన అనంతరం రెండుగంటలపాటు పక్కన పెట్టేయాలి. Step 3 అలా నానబెట్టిన తర్వాత ఆ చికెన్’ను తందూరి లేదా ఓవెన్ గ్రిల్’పై పెట్టి బాగా ఉడికించాలి. చికెన్ రంగు మారిన తర్వాత దానిని వేడి నుంచి బయటకు తీసేయాలి. అంతే.. గరంగరం చికెన్ తందూరి రెడీ!
Yummy Food Recipes
Add