churma By , 2018-02-04 churma Here is the process for churma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: గోధుమ పిండి: 200 గ్రా.,నెయ్యి: 400 గ్రా.,కోవా: 100 గ్రా.,పంచదార (పొడి చేసి): 200 గ్రా.,బాదంపప్పు: 50 గ్రా.,ఇలాచి: 4 (చిన్నవి),దాల్చిని చెక్క: చిన్న ముక్క, Instructions: Step 1 150 గ్రా. నెయ్యి తీసుకుని దానిని గోధుమ పిండిలో కలపాలి.  Step 2 అందులో కొద్ది నీరు పోసి గట్టి ముద్దగా చేసుకోవాలి. మిగిలిన నెయ్యిని బాణలిలో వేడి చేయ్యాలి.  Step 3 ఈ ముద్దను 15 లేదా 20 భాగాలుగా విభజించుకుని ముద్దలుగా చేసుకోవాలి.  Step 4 తర్వాత వీటిని నీటిలో వేసి బంగారు రంగు వచ్చే వరకు సన్నని మంట మీద వేయించాలి. అవి చల్లబడ్డ తర్వాత గ్రైండర్‌లో పొడి చెయ్యాలి.    Step 5 అందులో కోవా కలుపుకోవాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి బాణలిలో వేసి వేడి చేయాలి.    Step 6 దానిలో ఇలాచీ, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తర్వాత కోవా కలిపిన గోధుమ పొడిని వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.    Step 7 అది చల్లబడిన తర్వాత పంచదార పొడిని, నానబెట్టి ముక్కలుగా చేసుకున్న బాదం పప్పులను కలపాలి.    Step 8 గాలిరాని డబ్బాలో పెడితే దాదాపు 8-10 రోజుల వరకూ ఇది నిల్వ ఉంటుంది.          
Yummy Food Recipes
Add