mango pakoda recipe By , 2017-05-27 mango pakoda recipe Here is the process for mango pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మామిడికాయ తురుము - అరకప్పు,బంగాళదుంపల తురుము - పావుకప్పు,ఉల్లి ముక్కలు - పావుకప్పు,సెనగ పిండి - అరకప్పు,అల్లం-పచ్చిమిర్చి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు,కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు - రుచికి సరిపడా,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ఓ గిన్నెలో అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్ళు పోసి పకోడీ పిండిలా కలపి ఓ పది నిముషాలు పక్కన ఉంచాలి. Step 2 బాణలిలో నూనె వేసి బాగా వేడి అయ్యాక పిండిని పకోడీల్లా వేసి తీయాలి. వీటిని వేడిగా సాస్ తో తింటే చాల బాగుంటాయి.               
Yummy Food Recipes
Add