cheese egg toast By , 2018-07-12 cheese egg toast Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty cheese egg toast making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బ్రెడ్ ప్యాకెట్ ఒకటి,ఉడికించిన గుడ్లు 8,చీజ్ 200 గ్రాములు,బట్టర్ వంద గ్రాములు,పచ్చిమిర్చి పది,టమోటా రెండు, Instructions: Step 1 ఉడికించిన గుడ్డను చీజ్ను పచ్చిమిర్చి, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి సరిపడా ఉప్పు వేసి బటర్ కలపాలి. Step 2 బ్రెడ్ ముక్కలకు సరైన మసాలా పట్టించి ఓవెన్లో పదిహేను నిమిషాలు పెట్టి తీస్తే సరిపోతుంది, పసందైన ఎగ్ చీజ్ టోస్ట్ రెడీ
Yummy Food Recipes
Add