Cabbage curd chutney By , 2018-06-20 Cabbage curd chutney Cabbage curd chutney, Tasty Food Recipe, Food Recipe, Cabbage curd chutney Making, Telugu Foods, Food Recipe Prep Time: 10min Cook time: 35min Ingredients: క్యాబేజీ 1/4 కిలో,,పచ్చి మిర్చి 6,,పసుపు 1/2 టీ స్పూన్,,ఉప్పు 11/2 టీ స్పూన్,,పెరుగు 2 కప్పులు,,ఆవాలు - 1టీ స్పూన్,,పుట్నాల పప్పు 2 టీ స్పూన్లు,,తాలింపు గింజలు 2 టీ స్పూన్,,కరివేపాకు, కొత్తిమీర తురుము రెండు టీ స్పూను,,ఎండుమిర్చి 2,,ఇంగువ 1 టీ స్పూన్, Instructions: Step 1 క్యాబేజీ సన్నగా తరిగి మూత పెట్టి కొంచెం నీరు జల్లి ఉడికించి చల్లార్చుకోవాలి. Step 2 నీరు పిండి, ఒక డిష్లో పెట్టి, పచ్చి మిర్చి, పసుపు, పుట్నాల పప్పు , ఆవాలు, ఉప్పు కలిపి మిక్సీలో నూరింది కలిపి, పెరుగు వేసి కలిపి, ఇంగువ, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసి, కరివేపాకు వేసి తాలింపుచేయాలి Step 3 పెరుగు పచ్చడిలో కలిపి కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇష్టపడే వారు టమాటో, కొబ్బరి కూడ వేసి చేసుకోవచ్చును.
Yummy Food Recipes
Add